YOUTH TRAINING ACTIVITIES 

ఈ రోజు అనుకోకుండా ఊపిరి సలపని కార్యక్రమాలతో ముగిసింది. ఉదయం 9 గంటలకు ప్రిన్సిపల్ మేడం పద్మ శ్రీ గారి ముందస్తు అనుమతి తీసుకుని, ANSET బృందం సునీల్ కుమార్ రెడ్డి మరియు చిగిచెర్ల శ్రీనివాసులు గారితో కలిసి బి. పప్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో యువతకు కావలసిన జీవన నైపుణ్యాల మీద అవగాహన కల్పించాము. తరువాత నార్పల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ బాలప్ప గారిని, బాటనీ లెక్చరర్ మురళి ని ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల చరవాణి నెంబర్ లను ఇవ్వమని అభ్యర్థించాము. ఈ కళాశాలలోనే ఇంటర్ విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చాము. ఈ కార్యక్రమాలకు సంబంధించినవే ఈ క్రింది ఫోటోలు. 




















Comments

  1. 💐🌹sir, మీరు మా యువజన సర్వీసుల శాఖ/ఆన్ సెట్ సంస్థ తో కలిసి మీ అమూల్యమైన జ్ఞాన సంపదను భవిష్యత్ తరాలకు అందజేస్తున్నందుకు మీకు ఆత్మీయమైన ధన్యవాదములు తెలుపుతూ... ఇంకా రాబోవు రోజులలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలలో పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు.
    💐🌹🙏🌹💐

    ReplyDelete
    Replies
    1. మీ లాంటి సహృదయత కలిగిన బృందం తో కలిసి పని చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తున్న అంశం సర్. ఖచ్చితంగా భవిష్యత్తు లో కూడా కలిసి పని చేద్దాం.

      Delete

Post a Comment

Popular posts from this blog